ELIGIBLE APPLICATIONS FOR THE POST OF DATA ENTRY OPERATOR IN PMU-MDM & TMF

ELIGIBLE APPLICATIONS FOR THE POST OF DATA ENTRY OPERATOR IN PMU-MDM 

ELIGIBLE APPLICTIONS FOR THE POST OF DATA ENTRY OPERATOR IN TMF

PRESS NOTE

"జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం అనంతపురం  మధ్యాహ్నం భోజన పథకం విభాగము నందు" డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు (MDM & TMF) దరఖాస్తు చేసుకొని ఎంపికకు అర్హత పొందిన అభ్యర్థులు 30.09.2022 వ తేదీన ఏపీ మోడల్ పాఠశాల రాప్తాడు నందు ఉదయం 10 గంటలకు కంప్యూటర్ పరిజ్ఞానం సామర్థ్య పరీక్ష నిర్వహించబడును.కావున జాబితాలోని అభ్యర్థులందరూ సామర్థ్య పరీక్షకు తప్పక హాజరుకావలెను.

                            కంప్యూటర్ పరిజ్ఞానం సామర్థ్య పరీక్ష
                                              తేది: 30.09.2022
                           సమయము : ఉదయం 10 గంటలకు
                           వేదిక:ఏపీ మోడల్ పాఠశాల రాప్తాడు

Post a Comment

0 Comments