FINAL SENIORTY LISTS FOR MPL PROMOTIONS DEC-2024


 MUNICIPLAITIES - FINAL  SENIORTY LIST TO THE POST OF SCHOOL ASST FROM SGT AND SGT EQUALANT CADRE

SGT TO SA SS   

 SGT TO SA(PHYSICAL SCIENCE)  

 SGT TO SA(MATHS)  

 SGT TO SA(BIOLOGY)    

SGT TO SA (PHYSICAL EDUCATION)  

SGT TO SA (MATHS - URDU) 

SGT TO PSHM

CORPORATION - FINAL SENIORTY LIST TO THE POST OF SCHOOL ASST FROM SGT AND SGT EQUALANT CADRE

SGT TO SA SS  

 SGT TO SA(PS) 

 SGT TO SA(MATHS)

SGT TO SA(BIOLOGY)   

 SGT TO PSHM 

Importnant Note:

 ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హతగల  సెకండరి గ్రేడ్  ఉపాధ్యాయుల వారికి  తెలియజేయడమేమనగా మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ పాఠశాల యందు పాఠశాల సహాయకుల పదోన్నతుల భర్తీ చేయుట కొరకు తుది కామన్ సీనియార్టీ జాబితా 1:5 నిష్పత్తిలో  BLOG లో ఉంచబడినది. 

 కావున సీనియార్టీ జాబితాలోని అభ్యర్థులందరూ తమ యొక్క సర్వీస్ రిజిస్టర్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం అనగా 23. 12. 2024 నాడు వెరిఫికేషన్ కొరకు ఉదయం 11 గంటలకు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి గారి కార్యాలయమునకు హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది.  

 జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం


                                                                 

Post a Comment

0 Comments