FINAL SENIORTY LISTS FOR MPL PROMOTIONS JAN-2025

FINAL  SENIORTY LIST TO THE POST OF SCHOOL ASST FROM SGT AND SGT EQUALANT CADRE 

 MUNICIPLAITIES - 

LP TO SA HINDI  
LP TO SA TELUGU 
SGT TO PSHM 
SGT & LP TO SA URDU (COMBINED) 

CORPORATION - 

LP TO SA HINDI 
SGT & LP TO SA TELUGU (COMBINED) 
SGT TO PSHM

Importnant Note:

 ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హతగల    ఉపాధ్యాయుల వారికి  తెలియజేయడమేమనగా మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ పాఠశాల యందు పాఠశాల సహాయకుల పదోన్నతుల భర్తీ చేయుట కొరకు తుది కామన్ సీనియార్టీ జాబితా   BLOG లో ఉంచబడినది. 


 కావున సీనియార్టీ జాబితాలోని అభ్యర్థులందరూ తమ యొక్క సర్వీస్ రిజిస్టర్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లతో శుక్రవారం అనగా 10.01.2025 నాడు వెరిఫికేషన్ కొరకు ఉదయం 11 గంటలకు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి గారి కార్యాలయమునకు హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది.  

 జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం





Post a Comment

0 Comments