TENTITIVE SENIORTY LISTS FOR MPL PROMOTIONS JANUARY-2025 FOR SA LANGUAGES AND PSHM

MUNICIPLAITIES -   SENIORTY LIST TO THE POST OF SCHOOL ASST FROM SGT & LP CADRE

SGT & LP TO SA URDU (COMBINED)
LP TO SA TELUGU
LP TO SA URDU
SGT & LP TO SA HINDI (COMBINED)
SGT & LP TO SA TELUGU (COMBINED)
SGT TO PSHM

CORPORATION -  SENIORTY LIST TO THE POST OF SCHOOL ASST FROM SGT & LP CADRE

SGT & LP TO SA HINDI (COMBINED)
SGT & LP TO SA URDU (COMBINED)
SGT & LP TO SA TELUGU (COMBINED)
SGT TO PSHM


ఉమ్మడి అనంతపురం జిల్లా యందలి మున్సిపల్ కార్పొరేషన్ మరియు అన్ని మున్సిపాలిటీలలోని పాఠశాల సహాయకుల పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయుటకై సీనియారిటీ జాబితాలను క్రింద సబ్జెక్టుల వారిగా పొందుపరచబడినది.

ఈ జాబితా యందు సబ్జెక్టుల వారిగా ప్రమోషన్ కు ఉన్న పోస్టుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఇవ్వబడినది, ఇందులో సంబంధిత సబ్జెక్టుల నందు  ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తగు ఆధారాలతో రేపు అనగా శుక్రవారం(03.01.2025) సాయంత్రం ఐదు గంటలలోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ అనంతపురం నందు సమర్పించవలసినదిగా కోరడమైనది. 

                                                                                    జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం

Post a Comment

0 Comments